తన ప్రెగ్నెన్సీ ప్రయాణం గురించి వివరించిన రాధికా ఆప్టే..! 4 d ago
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇటీవలే తల్లైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో తాను ప్రెగ్నెన్సీ సమయంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలిపారు. తాము ప్లాన్ చేయకుండ గర్భం దాల్చడంతో కంగారు పడ్డామన్నారు. డెలివరీ ముందు దిగిన ఫోటోలలో తాను లావుగా కనిపించడంతో ఇబ్బందిపడ్డామన్నారు. తల్లైన తర్వాత శరీరంలో మార్పు రావడంతో ఆ ఫోటోలను చూసి అంత ఇబ్బందిపడకుండా ఉండాల్సిందని భావిస్తున్నట్లు తెలిపారు.